Dengue Foods: చలికాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ ముప్పు పెరిగిపోతుంది. అయితే ఈ 5 సూపర్ ఫుడ్స్ డెంగ్యూ రోగులకు సంజీవనిలా పనిచేస్తాయి.

Md. Abdul Rehaman
Nov 06,2024
';


డెంగ్యూ జ్వరం అనేది శరీరాన్ని లోపల్నించి గుల్ల చేసేస్తుంది. ఆరోగ్యం మెరుగుపర్చేందుకు డెంగ్యూ నుంచి రక్షించుకునేందుకు కొన్ని సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి

';


డెంగ్యూ సోకినప్పుడు శరీరంలో విటమిన్ సి, ఐరన్, విటమిన్ కే లోపం ఎట్టి పరిస్థితుల్లోనూ లేకుండా చూసుకోవాలి

';


అందుకే ఆరెంజ్, లెమన్, బొప్పాయి డెంగ్యూ సోకినప్పుడు తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి

';


వీటితో పాటు ఆకు కూరలు కూడా తప్పకుండా ఉండాలి. దీనివల్ల శరీరంలో ఐరన్ లోపం తలెత్తదు

';


శరీరానికి ఎనర్జీ అందించేందుకు పాలు, అన్నం, బంగాళదుంప డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి

';


విటమిన్ల కోసం మొలకెత్తిన విత్తనాలు, బ్రోకలీ వంటివి తప్పకుండా తీసుకోవాలి

';


డెంగ్యూ జ్వరం శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది. అందుకే నీళ్లు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి

';


డెంగ్యూ జ్వరముంటే ఆహారపు అలవాట్లు బాగుండాలి. మంచి నిద్ర కూడా అవసరం.

';

VIEW ALL

Read Next Story