White Hair: ఈ ఆకుల పసరును తెల్ల జుట్టుపై రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రమ్మన్నా రాదు

Renuka Godugu
Nov 07,2024
';

బిళ్ల గన్నేరు..

ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా బిళ్ల గన్నేరులో బయో యాక్టీవ్‌ గుణాలు కూడా ఉంటాయి.

';

తెల్ల జుట్టు..

తెల్ల జుట్టు సమస్యకు నేచురల్‌గా నల్ల మార్చవచ్చు. ఈ ఆకులతో శాశ్వతంగా నలుపు రంగులోకి మారుతుంది.

';

పూలు..

బిళ్ల గన్నేరు రోడ్డ పక్కన కూడా ఎక్కువగా పెరుగుతాయి.

';

రంగు..

తెలుపు, పింక్‌ రంగులో దీని పూలు ఉంటాయి.

';

ఇలా చేయండి..

బిళ్ల గన్నేరు ఆకులు కడిగి రసం తీసి పెట్టాలి. ఇందులో కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయాలి.

';

హెయిర్‌ కేర్‌..

కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ ఆకు రసం అప్లై చేయాల్సి ఉంటుంది.

';

హెడ్‌ బాత్‌..

వారానికి రెండు సార్లు ఇలా చేయండి. తలస్నానం చేసే ముందు ఓ గంటపాటు ఈ రసం జుట్టుకు పెట్టాలి.

';

బిళ్ల గన్నేరులోని గుణం తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. నిమ్మకాయ కూడా జుట్టుకు మేలు చేస్తుంది.

';

కొబ్బరినూనె..

కొబ్బరి నూనె జుట్టుకు మాయిశ్చర్‌ అందిస్తుంది. డ్యాండ్రఫ్, కుదుళ్లు బారకుండా కాపాడుతుంది.

';

(గమనిక: ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. జీ తెలుగు న్యూస్‌ దీనికి బాధ్యత వహించదు)

';

VIEW ALL

Read Next Story