Diabetes Remedies: మధుమేహం వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఔషధాలు ఈ 5 చిట్కాలు..చిటికెలో బ్లడ్ షుగర్ నియంత్రణ
ఇటీవల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతున్నాయి
డయాబెటిస్ సమస్య అలాంటిదే. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణలో ఉంచాలంటే కొన్ని చిట్కాలు ఫాలో కావల్సి ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణలో ఉంచాలంటే ముందుగా ఒత్తిడి తగ్గించుకోవాలి
రోజూ తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ కనీసం 30 నిమిషాలు చేయాల్సి ఉంటుంది.
వేపాకులు చేదుగా ఉన్నా..డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తాయి.
మెంతులను నీళ్లలో నానబెట్టి రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.