మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా చూసుకోవాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సిందే..
ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను.. మన నుంచి ఎంత దూరం పెడితే అంత మంచిది.
వాటిల్లో ఒకటి కోడి గుడ్డు.. గుడ్డు మనం ఎంతో ఆరోగ్యకరమైనది అనుకున్న కానీ.. ఫారం గుడ్లు తినడం మాత్రం మనకు ఎంతో చేదు చేస్తుంది.
సాధారణంగా కోళ్లు.. పది రోజులకు ఒకసారి గుడ్లు పెడుతాయి. కానీ బాయిలర్ కోళ్లు దగ్గర.. ప్రస్తుతం రోజు గుడ్లు పెట్టిస్తున్నారు.
వీటికి హార్మోనల్ ఇన్ బాలన్స్ ఎక్కువగా ఉంటది. ఈ కోళ్లు పెట్టే గుడ్లు తినడం వల్ల.. మనలో కూడా హార్మోనల్ ఇన్ బాలన్స్ ఎక్కువ అవుతుంది.
అందుకే లైఫ్ లో వీటిని తినకుండా ఉండడం మంచిది. మనకు దగ్గరలో ఎవరన్నా పల్లెటూర్లలో సాధారణ కోళ్లను పెంచుతూ ఉంటే.. వారి దగ్గర వీటిని కొనుక్కొని తినడం ఎంతో ఆరోగ్యకరం.
లేకపోతే మన శరీరానికి సమస్యలు తప్పవు..!