Health Tip: పొద్దున్నే పరగడుపున ఈ నీరు తాగితే మీ కిడ్నీలు సేఫ్‌..!

';

Raisin..

పోషకాలకు పవర్ హౌస్ ఎండు ద్రాక్ష.

';

Raisin water..

ఎందుకంటే నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి అవి కడుపు సంబంధిత సమస్యలు కూడా చెక్ పెడతాయి.

';

Skin health..

ఎండు ద్రాక్ష నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా కనపడకుండా చేస్తాయి.

';

Kidney..

అంతేకాదు ఈ నీరు కిడ్నీలో పనితీరును కూడా మెరుగు చేస్తుంది.

';

Heart..

ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం సోడియంకు వ్యతిరేకంగా పోరాడుతుంది దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

Immunity..

ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిలో ఉండే విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇతర యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి

';

Digestion..

ఉదయం ఖాళీ కడుపున ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల మంచి జీర్ణక్రియకు సహకరిస్తుంది

';

VIEW ALL

Read Next Story