నరేంద్ర మోడీ స్టేడియం

నరేంద్ర మోడీ స్టేడియం (132,000) 1,32,000 మంది ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డులకు ఎక్కింది. ఇక్కడ జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ 2023లో భారత్ ఓడిపోయింది.

';

మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం

మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం (100,024) మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం 1,00,024 భారీ సామర్థ్యంతో రెండో స్థానంలో ఉంది. ఇది క్రికెట్ మ్యాచ్‌లకు అత్యంత అనుకూలమైన వేదికలలో ఒకటిగా నిలిచింది.

';

ఈడెన్ గార్డెన్

ఈడెన్ గార్డెన్స్ (68,000) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ 68,000 మంది సీటింగ్ కెపాసిటీతో మూడవ స్థానంలో ఉంది.

';

షహీద్ వీర్ నారాయణ్ సింగ్ క్రికెట్ స్టేడియం

షహీద్ వీర్ నారాయణ్ సింగ్ క్రికెట్ స్టేడియం (65,000) జార్ఖండ్ రాష్ట్రంలో రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 65,000 మంది సీటింగ్ కెపాటితో నాల్గో స్థానంలో ఉంది.

';

పెర్త్ స్టేడియం

పెర్త్ స్టేడియం (61,266) ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం 61,266 మంది సామర్థ్యంతో ఐదవ ప్లేస్ లో ఉంది.

';

అడిలైడ్ ఓవల్ స్టేడియం

అడిలైడ్ ఓవల్ స్టేడియం (53,583) అడిలైడ్ ఓవల్ స్టేడియం 53,583 సీటింగ్ కెపాసిటీతో గొప్పగా ఉంది. మొత్తంగా ప్రపంచంలో 7వ ప్లేస్ లో ఉంది.

';

గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం

గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం (50,000) కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం 50,000 సీటింగ్ కెపాసిటీతో 7వ స్థానంలో ఉంది.

';

VIEW ALL

Read Next Story