Daily Eggs: ఉద‌యాన్నే కోడిగుడ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

Renuka Godugu
Oct 13,2024
';

గుడ్డులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. కానీ, వీటిని మితంగా తీసుకోవాలి

';

అంతేకాదు గుడ్డులో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

';

విటమిన్ డీ లేమితో బాధపడేవారు గుడ్డను డైట్‌లో చేర్చుకోవాలి

';

అంతేకాదు గుడ్డును డైట్లో చేర్చుకుంటే బరువు పెరగకుండా ఉంటారు.

';

ఎందుకంటే ఉదయం గుడ్డు తీసుకోవడం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది

';

రోజూ ఉదయం గుడ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

';

అంతేకాదు గుడ్లను తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

';

కోడిగుడ్డు డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story