సజ్జతో తయారైన ఇడ్లీ తింటే శరీరంలో కొవ్వు తగ్గడమే కాకుండా.. శక్తిని అందిస్తుంది.
సజ్జలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.
సజ్జ ఇడ్లీ తక్కువ క్యాలరీలతో, ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది.
ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి.
సజ్జ ఇడ్లీ తింటే ఆకలి అదుపులో ఉంటుంది, తద్వారా ఎక్కువ తినడం తగ్గుతుంది.
ఇవి చెయ్యడం కూడా ఎంతో సులభం. బియ్యం బదులు సజ్జలు వేసి.. వడ్డీ పప్పు వేసి పిండిగా చేసుకొని ఇడ్లీలు పెట్టుకొని ఉదయాన్నే తింటే.. ఎలాంటి కొవ్వైనా కరగాల్సిందే.
రోజుకు సజ్జ ఇడ్లీని ఆహారంలో చేర్చడం పొట్టను బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.