Betel Leaf: పెళ్లి ఆలస్యమౌతుందా..?.. తమలపాకులతో ఈ రెమిడీ మీ కోసం..

Inamdar Paresh
Jan 01,2025
';

betel leaf

చాలా మంది యువత ఇటీవల పెళ్లిళ్లు కుదరక టెన్షన్ పడిపోతున్నారు.

';

betel leaf benefits:

తమలపాకులో దైవీక గుణాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.

';

Wedding Remedy:

అందుకే ప్రతిశుభకార్యంలోను తమలపాకుల్ని ఉపయోగిస్తారు.

';

astrology:

ఆంజనేయ స్వామికి 11 లేదా 21 తమలపాకుల దండ కట్టి అర్పించాలి.

';

betel leaf tips:

తమలపాకుల్ని రోజు దేవుడి ముందు ఉంచి.. దాన్ని ప్రసాదంగా తినాలి.

';

betel leaf uses:

తమలపాకులో పొక ఉంచి.. దాన్ని మరుసటి రోజు పారే నీటిలో వదిలేయాలి.

';

betel leaf astro tips:

ఇలా ఒక 11 రోజులు చేస్తే నెల తిరక్కుండానే పెళ్లి సెటిల్ అవుతుందంట.

';

VIEW ALL

Read Next Story