Papaya: పీరియడ్స్ సమయంలో బొప్పాయి పండు తింటే ప్రమాదమా నిపుణులు ఏం చెప్తున్నారు

Bhoomi
Sep 15,2024
';

రక్తపోటును కంట్రోల్

బొప్పాయి పండు లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.

';

రోగ నిరోధక శక్తి

బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

';

జీర్ణశక్తికి మంచిది

బొప్పాయి పండు లో ఉండే పెప్టిన్ అనే పదార్థం మీ జీర్ణశక్తికి మంచిది. అలాగే మీ లివర్ను డి టాక్సిఫై చేస్తుంది.

';

హానికరమైన పదార్థాలు లేవు

బొప్పాయి పండును పీరియడ్స్ సమయంలో తింటే ప్రమాదకరం అనే అపోహ ఉంది. నిజానికి బొప్పాయి పండులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవు.

';

రుతు స్రావం

బొప్పాయి పండు వేడి చేస్తుందని తద్వారా వీటిని తింటే పీరియడ్స్ సమయంలో రుతు స్రావం ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటారు.

';

రుతుస్రావాన్ని పెంచే

నిజానికి బొప్పాయి పండు లో రుతుస్రావాన్ని పెంచే ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవు. ఇది కేవలం అపోహ మాత్రమే.

';

విటమిన్ ఏ

బొప్పాయి పండు లో ఉండే విటమిన్ ఏ మీ కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

';

గర్భవతులు పచ్చి బొప్పాయి

అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు గర్భవతులు పచ్చి బొప్పాయి తినకుండా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

';

పచ్చి బొప్పాయి కాయ

అయితే పీరియడ్స్ తో ఉన్నవారు పచ్చి బొప్పాయి కాయ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోకపోయినా జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story