cashew: ఆరోగ్యానికి మంచిదని జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు

';

జీడిపప్పు

జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, జింగ్, మాంగనీస్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

';

శరీరానికి శక్తి

జీడిపప్పు తింటే శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు. వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

';

జీడిపప్పు ఎక్కువగా తింటే

జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినప్పటికీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

';

జీర్ణ సమస్యలు

జీడిపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. దీని అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

';

బరువు పెరుగుట

జీడిపప్పును ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది.

';

అలెర్జీ

జీడిపప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే చర్మానికి అలర్జీ వస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు , పొక్కులు, దురద వస్తుంది.

';

రక్తంలో చక్కెర స్థాయి

జీడిపప్పును ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల సమస్యలు వస్తాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు జీడిపప్పును ఎక్కువగా తినకూడదు.

';

పాలతో కలిపి తినవచ్చు

జీడిపప్పును పాలతో కలిపి తినవచ్చు. అంతేకాదు నెయ్యిలో వేయించి కూడా తీసుకోవచ్చు. ఒకసారి 5 నుంచి 6 జీడిపప్పులు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story