Hair growth

జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే.. ఇప్పుడు చెప్పే ఈ చిన్ని చిట్కా పాటించండి చాలు..

';

Hair home pack

సాధారణంగా మన ఇంట్లో కలబందను పెంచుకోవడం ఎంతో సులువు.

';

Hair growth pack

అయితే ఈ కలబంద మనకు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

';

Aloe Vera for hair

దానికి మీరు చేయాల్సిందల్లా..కలబందను తీసుకొని కట్ చేసి అందులోంచి గుజ్జు తీసుకోండి.

';

Hair fall control

ఈ గుజ్జును నేరుగా తలపై అప్లై చేసుకుని.. ఒక అరగంట సేపు అలానే ఉంచేయండి.

';

Hair fall control pack

ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే చాలు. కలబంద గుజ్జు మాడుపై ఉన్న PHని సమతుల్యం పెంచుతుంది. దీనివల్ల జుట్టు రాలదం తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది.

';

Disclaimer

గమనిక: పైన చెప్పినవి అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story