Digestive Habits: జీర్ణక్రియను మెరుగుపర్చే 5 హెల్తీ అలవాట్లు , ఇవాళే డైట్‌లో చేర్చండి
ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి
ఫలితంగా జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడితే అన్ని అనారోగ్య సమస్యలు దూరమౌతాయి
ప్రతి రోజూ ఉదయం పరగడుపున వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
రోజూ పరగడుపున హెర్బల్ టీ తాగితే జీర్ణ వ్యవస్థ పటిష్టమౌతుంది
వ్యాయామం
ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది
జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి
ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా ఉండాలి. మీ జీర్ణక్రియను పాడు చేసేది ఇవే.