జుట్టు ఆరోగ్యానికి సరైన నీటి వినియోగం చాలా ముఖ్యమైనది.
రోజుకి కనీసం 3 లీటర్ల నీటిని.. తాగడం వలన జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.
నీరు తగిన మోతాదులో ఉండటం వల్ల.. తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
నిత్యం నీరు తాగడం వల్ల జుట్టు పొడిపోకుండా, చిక్కులు లేకుండా ఉంటుంది.
నీరు శరీరాన్ని శుభ్రపరుస్తూ టాక్సిన్స్‌ను తొలగిస్తుంది, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
జుట్టు ప్రకృతి ప్రకాశాన్ని పొందాలంటే.. నీటిని తగినంతగా తాగాలి. కాకా ఎంత తాగాలి అంటే.. రోజుకి కనీసం ఐదు ఆరు లీటర్లు నీళ్లు తాగితే మాత్రమే పైన చెప్పిన ప్రయోజనాలు అన్ని పొందగలరు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.