ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించండి. ఇది శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించి, మెటబాలిజాన్ని పెంచుతుంది.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఉదయాన్నే పెరుగు, ఓట్స్ లేదా మొలకెత్తిన గింజలు తినడం మంచిది.
మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలను చేర్చండి. ఇవి పోషకాలు సమృద్ధిగా ఉండి, లావును తగ్గిస్తాయి.
చక్కెరతో కూడిన స్నాక్స్‌ను మానుకోండి. బదులుగా బాదం లేదా వాల్‌నట్స్ తినండి.
రోజంతా ఎక్కువ నీళ్లు తాగండి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.
రాత్రి భోజనం తక్కువగా ఉండాలి. సూప్ లేదా సలాడ్‌తో డిన్నర్ పూర్తి చేయండి.
రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది డైట్ ప్లాన్‌ను సక్సెస్‌ఫుల్‌గా మార్చే కీలకం.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.