Five Medica Tests: ఏడాదిలో ఒక్కసారి ఈ 5 వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి.

Md. Abdul Rehaman
Dec 31,2024
';


చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలామందికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే ఆ వ్యాధుల గురించి తెలుసుకోలేరు

';


అయితే ఈ 5 వైద్య పరీక్షలు ఏడాదిలో ఒక్కసారైనా చేయించుకుంటే ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది

';

సీబీసీ లేదా సీబీపీ టెస్ట్

ఈ పరీక్ష ద్వారా రక్తంలో ఉన్న వేర్వేరు సెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తెలుసుకోవచ్చు.

';

ఎల్ఎఫ్‌టి

ఈ పరీక్ష లివర్‌కు సంబంధించిన వ్యాధుల గురించి తెలుపుతుంది. లివర్ ఇన్‌ఫెక్షన్ ఉన్నా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు

';

హెచ్‌బి1ఏసి

డయాబెటిస్ రోగ నిర్ధారణకై ఈ పరీక్ష చాలా అవసరం. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ గత ఆరు నెలలుగా ఎలా ఉందో చెబుతుంది

';

లిపిడ్ ప్రొఫైల్

రక్తంలో ఫ్యాట్ లెవెల్స్ అంటే ట్రై గ్లిసరాయిడ్స్, గుడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ , టోటల్ కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది

';

2డి ఈకో

ఇది గుండె వ్యాధులకు సంబంధించిన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా గుండె ఏ మేరకు ఆరోగ్యంగా ఉందో తెలుస్తుంది

';

VIEW ALL

Read Next Story