గ్యాస్ట్రిక్ సమస్యలు దూరంగా ఉండాలంటే.. సరైన ఆహారం తినడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం చాలా ముఖ్యం.
ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా పేగుల్లో గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని.. తాగడం మంచిది.
కాఫీ, మసాలా వంటివి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీటి నుండి దూరంగా ఉండాలి.
ప్రొబయాటిక్స్ వంటి సహజ పదార్థాలు తీసుకోవడం, ద్రవ్యపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలను నివారించవచ్చు.
మీరు రోజూ వ్యాయామం చేస్తే, గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల మేరకు..చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.