కిడ్నీల ఆరోగ్యానికి 5 ఆహారాలు ..!

Renuka Godugu
May 21,2024
';

Apple..

ప్రతిరోజూ ఒక యాపిల్‌ తినమని సూచిస్తారు. యాపిల్‌ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

';

Stone..

కిడ్నీల్లో రాళ్ల ఏర్పడటం వంటివి కూడా జరగవు. యాపిల్లో యాక్టిన్ అనే ఫైబర్‌ ఉంటుంది.

';

Capsicum..

క్యాప్సికం డైట్లో చేర్చుకోవడం మంచిది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాప్సికం తినాలి.

';

Vitamins..

క్యాప్సికంలో విటమిన్ బీ6, బీ9, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

';

Green Leaf..

ఆకుకూరలు తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యంగ కూడా బాగుంటుంది. జీర్ణక్రియకు కూడా తోడ్పడతాయి.

';

Garlic..

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా వెల్లుల్లిని కూడా తినాలి.

';

Cabbage..

క్యాబేజీ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

';

Minerals..

క్యాబేజీలో పోటాషియం, ఫైబర్‌, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story