ప్రస్తుతం గ్యాస్ కారణంగా గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
పొట్టలో గ్యాస్ కారణంగా పనులు చేయడంలో ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా పొట్ట టైట్‌గా అవుతుంది.
పొట్టలో గ్యాస్ కారణంగా పనులు చేయడంలో ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా పొట్ట టైట్‌గా అవుతుంది.
గ్యాస్ తగ్గడానికి ప్రతి రోజు యాపిల్ పండ్లు తినాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యాపిల్ పండ్లలో ఉండే పోషకాలు మలబద్ధకాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
పొట్టలోని గ్యాస్‌ను సులభంగా నియంత్రించేందుకు కివి ఫ్రూట్ కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.
ఈ జామ పండులో డైటరీ ఫైబర్ లభిస్తుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
జామలో ఉండే గింజలను నమిలి తినడం వల్ల పొట్టలోని వ్యర్థపదార్థాలు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
బొప్పాయి పండులో ఉండే ఔషధ గుణాలు కూడా పొట్టలోని గ్యాస్‌ను ప్రభావంతంగా తగ్గిస్తుంది.
గ్యాస్ సులభంగా తగ్గడానికి ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలు ప్రతి రోజు ఉదయం పూట తినాల్సి ఉంటుంది.