ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌

అతి తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే ఈ బిగ్‌ బిలియన్‌ సేల్‌ సరైన సమయంగా భావించవచ్చు.

ZH Telugu Desk
Oct 09,2023
';

34 శాతం వరకు తగ్గింపు

మీరు ఈ సేల్‌లో సాంసంగ్‌ Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 34 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

';

34 శాతం తగ్గింపు

ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో ధర MRP రూ.24,499 కాగా ఈ సేల్‌లో 34 శాతం తగ్గింపుతో రూ. 15,999కే లభిస్తుంది.

';

ప్రత్యేక ఆఫర్స్‌:

ఈ సాంసంగ్‌ Galaxy F34 5G మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

';

బ్యాంక్‌ ఆఫర్స్‌..

ఈ స్మార్ట్‌ఫోన్‌ ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,499కే పొందవచ్చు.

';

బ్యాంక్‌ ఆఫర్స్‌..

మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

';

బ్యాంక్‌ ఆఫర్స్‌..

దీంతో పాటు మీరు సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారా కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం అదనపు డిస్కౌంట్‌ పొందుతారు.

';

ఎక్చేంజ్‌ ఆఫర్‌..

సాంసంగ్‌ Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంది. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

';

ఎక్చేంజ్‌ ఆఫర్‌

మీ ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి సాంసంగ్‌ Galaxy F34 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3,149కే పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story