అల్లం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు..
తక్కువ ధరకు దొరికే ఈ అల్లం.. లాభాలు మాత్రం ఎక్కువే.. ఇంతకీ ఆ లాభాలు ఏమిటి అంటే
అల్లం తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది
ముఖ్యంగా స్త్రీలలో.. అల్లం తినడం ఎంతో మంచిది. ఇందువల్ల పీరియడ్స్ అప్పుడు కలిగే నొప్పి తగ్గుతుంది.
అంతేకాదు అల్లం మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అలానే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
అల్లం తరచుగా తీసుకోవడం వల్ల.. మనకి కీళ్ల నొప్పులు రావు.
గొంతులో నొప్పి ఉంటే.. ఈ అల్లం నీళ్లు తాగడం దివ్య ఔషధం లాంటిది.