ఎవరెస్ట్, కాంచన్ జంగా సహా ప్రపంచంలోని 10 ఎత్తైన పర్వత శిఖరాలు..

';

ఎవరెస్ట్ పర్వతం (8,848 మీటర్లు / 29,029 అడుగులు)

ఇది నేపాల్ మరియు టిబెట్ సరిహద్దులో ఉన్న హిమాలయాల పర్వత సానువుల్లో ఉన్న ఎవరెస్ట్ పర్వతం భూమిపై ఎత్తైన శిఖరం. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్వతారోహకులను మరియు సాహసికులను ఆకర్షించడంలో ముందు ఉంటుంది.

';

K2 (8,611 మీటర్లు / 28,251 అడుగులు)

సావేజ్ మౌంటైన్ అని పిలుస్తారు, K2 పాకిస్తాన్‌లోని కారకోరం శ్రేణిలో భాగం గా ఉంది. ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే ఎన్నో సాహాసాలు చేయాల్సిందే.

';

కాంచన్‌జంగా (8,586 మీటర్లు / 28,169 అడుగులు)

నేపాల్ మరియు మన దేశంలోని సిక్కిం రాష్ట్ర సరిహద్దులో ఉన్న కాంచన్‌జంగా ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శిఖరం. ఈ పర్వత శ్రేణి స్థానిక కమ్యూనిటీలకు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

';

Lhotse (8,516 మీటర్లు / 27,940 అడుగులు)

ఎవరెస్ట్ పర్వతానికి ఆనుకొని, Lhotse నాల్గవ-ఎత్తైన శిఖరం. ఇది ఎవరేస్ట్ పర్వతానికి సమీపంలో ఉండటం వలన దీనికి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

';

మకాలు (8,485 మీటర్లు / 27,838 అడుగులు)

ఎవరెస్ట్ పర్వతానికి ఆగ్నేయంగా ఉన్న మహలంగూర్ హిమాలయాలలో ఉన్న మకాలు పర్వత శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పర్వతారోహకులకు సవాలుతో కూడి ఉంటుంది.

';

చో ఓయు (8,188 మీటర్లు / 26,864 అడుగులు)

నేపాల్ మరియు టిబెట్ మధ్య సరిహద్దులో ఉన్న చో ఓయు ప్రపంచంలోని ఆరవ ఎత్తైన శిఖరం. ఇది పర్వాతారోహకులకు అత్యంత అనువైన పర్వత శిఖరాల్లో ఇది ఒకటి.

';

ధౌలగిరి I (8,167 మీటర్లు / 26,795 అడుగులు)

ధౌలగిరి I నేపాల్‌లోని ధౌలగిరి శ్రేణిలో ఉన్న ఎత్తైన శిఖరం. ఏటవాలుతో కూడిన ఈ పర్వత శిఖరం పర్వతారోహకులకు అత్యంత అనుకూలం.

';

మనస్లు (8,163 మీటర్లు / 26,781 అడుగులు)

నేపాల్‌లోని మాన్‌సిరి హిమాలయాలలో ఉన్న మనస్లు ప్రపంచంలోని ఎనిమిదవ ఎత్తైన శిఖరం. మరియు రిమోట్ మరియు సహజమైన అధిరోహణ అనుభవాన్ని అందిస్తుంది.

';

VIEW ALL

Read Next Story