Gooseberry: లివ‌ర్ శుభ్రం అవ్వాలంటే.. ఉసిరికాయ‌ల‌ను ఇలా తీసుకోవాలి..!

Renuka Godugu
Nov 15,2024
';

ఉసిరికాయల్లో విటమిన్‌ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది

';

చలికాలం ఉసిరికాయ తినడం వల్ల శక్తి రెట్టింపు అవుతుంది.

';

అయితే, ఉసిరి కాయ పచ్చడి తిన్నా కానీ, అంతే ఉపయోగాలు కలుగుతాయి.

';

కానీ, ఉసిరిరసం తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఇది కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఉసిరి రసం తాగాలి.

';

ఉసిరి రసం పరగడుపున తీసుకోవడం వల్ల కాలేయం కడిగిన్లవుతుంది

';

ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు ఉసిరి తినాలి.

';

ఉదయం పరగడుపున ఉసిరి రసం తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

';

దీన్ని నీళ్లలో కలుపుకుని తాగొచ్చు. లేదా నల్ల ఉప్పు కలిపి నేరుగా కూడా రసం తాగొచ్చు.

';

VIEW ALL

Read Next Story