జామలో మనిషికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి.
ముఖ్యంగా వీటిలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి జీవక్రియను వేగవంతంగా అయ్యేలా చేస్తాయి.
జామ పండ్లను పండిన తర్వాత తింటే దేహాంకు మరింత శక్తిని ఇస్తుంది.
జామ రక్త ప్రసరణను వేగంగా అయ్యేలా చేస్తుంది.
కడుపులోని మలినాలు, వ్యర్థాలు బైటకు వెళ్లేలా జామ చేస్తుంది.