భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..

TA Kiran Kumar
Nov 11,2024
';

రాజమౌళి

బాహుబలి 2 మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించాడు రాజమౌళి. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1810 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

';


బాహుబలి 2 తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1310 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

';

నితీష్ తివారీ..

దంగల్ మూవీతో దర్శకుడు నితీష్ తివారీ భారతీయ బాక్సాఫీస్ తో పాటు చైనా బాక్సాఫీస్ దగ్గర కలిపి రూ. 2010 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

';

ప్రశాంత్ నీల్

యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ మూవీతో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస దగ్గర రూ. 1215 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

';

అట్లీ

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

';

సిద్ధార్థ్ ఆనంద్

షారుఖ్ హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ మూవీతో ఫస్ట్ టైమ్ రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు సిద్ధార్ధ్ ఆనంద్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1055 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

';

నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ .. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో ఫస్ట్ టైమ్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రూ. 1111 కోట్ల వరకు రాబట్టినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

';

VIEW ALL

Read Next Story