ఈ చలికాలం పంటినొప్పి సమస్య మరింత పెరుగుతుంది
పంటిలో ఏర్పడిన పురుగు ఒక పంటి నుంచి మరో పంటికి వెళ్తుంది.
రాత్రి సమయంలో పంటి నొప్పి సమస్య మరింత పెరుగుతుంది.
దంతాల్లో రంధ్రాలు ఏర్పడి పంటిలోకి ఆహారం చేరి మరింత పెరుగుతుంది.
జామ ఆకుల్లో పంటి నొప్పికి చెక్ పెట్టే గుణాలు కలిగి ఉంటాయి.
ఇందులో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది.
జామ ఆకులు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించండి.