Hair Loss: ఆస్తులు పోయినా పర్లేదు కానీ జుట్టు ఊడకూడదా? అయితే ఇవి తినండి

';

కొన్ని రకాల ఫుడ్స్

మీ వెంట్రుకలు ఎన్ని రకాలు నూనెలు వాడిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఊడిపోతున్నాయా? అయితే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే బలంగా మారే అవకాశం ఉంది.

';

ప్రోటీన్లు

వెంట్రుకలు బలంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలి. అప్పుడే వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

';

కోడిగుడ్లు

ప్రోటీన్లు మాంసాహారంలో ఎక్కువగా ఉంతాయి. అలాగే కోడిగుడ్లు చేపలు పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

';

వెంట్రుకలు ఊడిపోకుండా

విటమిన్ ఈ ఉన్న ఆహారం తీసుకుంటే మీ వెంట్రుకలు ఊడిపోకుండా బలంగా మూలాల నుంచి పెరుగుతాయి.

';

కరివేపాకు

కరివేపాకును రెగ్యులర్ గా మీ ఆహారంలో తీసుకుంటే మీ వెంట్రుకలను మూలాల నుంచి బలంగా చేస్తుంది.

';

పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్ని ఎక్కువగా మీ ఆహారంలో తీసుకున్నట్లయితే.. ఇందులో ఉండే విటమిన్ ఈ కే మీ వెంట్రుకలు ఊడిపోకుండా చేస్తాయి.

';

పసుపు

మీరు తినే ఆహారంలో పసుపును చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా వెంట్రుకలు ఊడిపోకుండా బలంగా ఉంటాయి.

';

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ తాగడం ద్వారా మీ వెంట్రుకలను ఊడిపోకుండా మూలాల నుంచి బలంగా మార్చుకోవచ్చు. ఇందులో ఉండే కెరోటిన్ వెంట్రుకలను బలంగా మారుస్తుంది.

';

అవకాడో పండ్లు

అవకాడో పండ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మీ వెంట్రుకలను బలంగా మార్చేందుకు తోడ్పడతాయి.

';

మెంతికూర

మెంతికూరను పుష్కలంగా తినడం ద్వారా మీ వెంట్రుకలను మూలాల నుంచి బలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story