Tasty Puri

పూరీలు అంటే తెగ ఇష్టపడుతుంటారు చాలామంది. అలాంటి పూరీలు మరింత రుచిగా కావాలి అంటే ఈ పెసరపప్పు పూరీలను ఒకసారి ట్రై చేసి చూడండి.

ZH Telugu Desk
Apr 05,2024
';

Tasty Breakfast

ఈ పూరీలు తయారు చేసుకోవడం కోసం ముందుగా అరకప్పు పెసర పప్పును రెండు గంటల పాటూ నానబెట్టుకోవాలి.

';

Easy Breakfast

తరువాత ఆ పెసరపప్పుతో పాటు అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ అల్లం తరుగు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

';

Healthy Breakfast

ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూన్ మిరియాలు పొడి అలానే రుచికి తగినంత ఉప్పు తీసుకొని నీరు వేయాలి.

';

Tasty Puri

ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.

';

Puri Preparation

ఈ మొత్తం మిశ్రమాన్ని పూరీ పిండిలా కలుపుకొని పావుగంటసేపు గిన్నెలో వేసి మూత పెట్టి వదిలేయాలి

';

Pesaraappu Puri

స్టవ్ మీద కళాయి పెట్టి.. పూరీలకు సరిపడా నూనె వేసుకోవాలి.

';

Healthy Breakfast

మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పూరీల్లా రుద్దుకొని ఆ నూనెలో వేయండి.

';

Fatless Puri

రెండు వైపులా పూరీలను కాల్చుకున్నాక తీసుకుని టిష్యూ పేపర్ మీద వేస్తే నూనె పీల్చుకుంటుంది.

';

Healthy Puri

అంతే ఎంతో రుచికరమైన పెసరపప్పు పూరీ రెడీ..

';

VIEW ALL

Read Next Story