పర్పుల్ క్యాబేజీ డైట్లో చేర్చుకోవడం వల్ల కేన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.
ఈ క్యాబేజీ మీరు తరచూ తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు.
పర్పుల్ క్యాబేజీ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఆర్థరైటీస్తో బాధపడేవారు పర్పుల్ క్యాబేజీ తీసుకోవాలి కీళ్ల వాపులు, నొప్పుల నుంచి బయటపడతారు.
పర్పుల్ క్యాబేజీలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరగు చేస్తుంది.
ఇందులో విటమిన్ కే ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
పర్పుల్ క్యాబేజీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.
ఇది రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.