Ragi Laddu in Five Minutes

రాగి పిండి మన శరీరానికి ఎంతో మంచిది. మరి అలాంటి రాగి పిండితో ఎంతో రుచికరమైన రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం..

Vishnupriya Chowdhary
Jun 13,2024
';

Ragi Laddu for Diabetic

ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేయాలి.

';

Ragi Laddu for Blood Sugar

ఆ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పులు, బాదం పప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోండి.

';

Ragi Laddu

ఇక ఆ నెయ్యిలోనే ఒక కప్పు రాగి పిండిని వేసి దోరగా వేయించుకొని అదే పిండిలో.. అర కప్పు బెల్లం తురుము కూడా వేయించుకోండి.

';

Ragi Laddu in Telugu

మళ్లీ అందులోనే కొద్దిగా యాలకుల పొడి, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.

';

Ragi Laddu Preperation

ఇప్పుడు మరగ కాచిన.. పాలను పోసి.. ఒకసారి కలుపుకోవాలి.

';

Ragi Laddu in 5min

ఈ మిశ్రమాన్ని చిన్న మంట పైన ఉంచి.. కలుపుతూ ఉండాలి.

';

Tasty Ragi Laddu

ఈ మిశ్రమం ఒక మూడు నాలుగు నిమిషాల తరువాత… దగ్గరయ్యాక.. స్టవ్ కట్టేయాలి.

';

Healthy Ragi Laddu

వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని గాలి చొరబడని డబ్బాల్లో వేసి ఉంచుకుంటే.. పది రోజులపాటు తాజాగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story