నాన్ వెజ్ ఇష్టపడేవారు.. చికెన్, మటన్ కన్నా చేపలు.. తినడం ఎంతో ఉత్తమం అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
చేపల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
చేపలు ఉండే కొవ్వు చాలా సులభంగా జీర్ణమై.. శరీరానికి శక్తిని అందిస్తుంది.
చేపలు ఉండే ఒమేగా 3 వల్ల కంటి చూపు.. మెరుగుపడుతుంది
జ్ఞాపకశక్తి పెరగడంలో కూడా చేపలు సహాయపడతాయి.
ప్రతివారంలో.. కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల విటమిన్-బి12 డెఫిషియన్సీ ఎప్పటికి రాదు
సముద్రపు చేపల కాలేయంలో విటమిన్ ఏ,డి,ఈ సముద్రం పుష్కలంగా దొరుకుతాయి