World Dangerous Dish: ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంటకం. ఇది తినే ముందు ఒకటికి రెండు సార్లు కాదు వంద సార్లు ఆలోచించాల్సిందే

Md. Abdul Rehaman
Jul 30,2024
';


ఇప్పుడిక్కడ తెలుసుకోబోయే వంటకం ఎంత ప్రమాదకరమైందంటే ఒకసారి తింటే చాలు మృత్యువు దరి చేరినట్టే

';


ఈ వంటకం పేరు కోయీ ప్లా. లావోస్, థాయ్ ల్యాండ్ దేశాల్లో సలాడ్ రూపంలో తీసుకుంటారు

';


ఈ వంటకాన్ని కటింగ్ చేప ముక్కలు, నిమ్మరసం, మూలికలు, మసాలా పదార్ధాలు మిక్స్ చేసి చేస్తారు

';


ఈ వంటకంలో ప్రమాదకరమైంది చేప. ఈ చేపలో ఉండే పారాసైట్స్ మనిషిని అనారోగ్యానికి గురి చేస్తాయి

';


ఈ పారాసైట్ మనుషుల్లో కేన్సర్, కొలోంజియోకార్సినోమా, పిత్త నాళం వంటి కేన్సర్ రకాలకు దారి తీస్తుంది.

';


థాయ్ ల్యాండ్ దేశంలో ఓ జంట ఈ డిష్ తిని కొద్దికాలానికి కేన్సర్ కారణంగా చనిపోయారు

';


ఈ వ్యాధి సోకితే సర్జరీ తరువాత జీవించే అవకాశాలు చాలా తక్కువ

';


ఈ డిష్ థాయ్ ల్యాండ్ దేశంలో దాదాపుగా 20 వేలమందిక మరణానికి కారణమైంది

';

VIEW ALL

Read Next Story