Heartattack Causing Foods

భోజనం మితంగా చేస్తే అమృతం, అతిగా చేస్తే విషం. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరంగా పెడితేనే అది అమృతం అని అంటున్నారు వైద్య నిపుణులు.

';

Foods to Avoid

ICMR వైద్యులు చెబుతున్న దాని ప్రకారం మనం ఉప్పు చక్కెర చాలా తక్కువ తీసుకోవడం మంచిదట.

';

Health Foods

అంతేకాకుండా ప్రోటీన్ సప్లిమెంట్లను ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ కాలం మనం జీవించొచ్చు అని అంటున్నారు.

';

Foods to Reduce Diabetes

ఇక వీటితో పాటు నూనెను కూడా వంటల్లో తక్కువగా వాడడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.

';

Foods to Reduce Blood Pressure

ఒక వ్యక్తి కేవలం రోజుకి 20 నుంచి 20 గ్రాముల చక్కెర మాత్రమే తీసుకోవాలట

';

Foods to Avoid Cancer

అంతకన్నా చక్కెర ఎక్కువ తీసుకుంటే ఎన్నో అనారోగ్యాలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

';

Best Foods to Eat

ఇవన్నీ తగ్గించి తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, బీన్స్ వంటివి తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.

';

Healthy Lifestyle Foods

డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్లు వంటివి కూడా పైన చెప్పిన సలహాలు పాటిస్తే మన దరికి రావట.

';

VIEW ALL

Read Next Story