కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చిటికెలో సరిచేయండి..

Renuka Godugu
Jun 11,2024
';

Salt..

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం నోట్లో పెట్టబెట్టబుద్దు కాదు

';

Dilute..

కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఉప్పులేని ఆహార పదార్థాలను అందులో వేసుకోవాలి ముఖ్యంగా నీరు.

';

Potato..

ఇలా జరిగితే తొక్క తీసి కట్ చేసిన బంగారం దుంపలు అందులో వేసి కూర తో పాటు 20 నిమిషాలు ఉడికించాలి.

';

Extra..

మీరు ఏ కూరలతో వంట చేశారో ఆ కూరగాయలు మరిన్ని అందులో జత చేస్తే ఉప్పును గ్రహిస్తుంది.

';

Cream..

ఉప్పు ఎక్కువైన వంటల్లో పెరుగు లేదా క్రీం వంటివి యాడ్ చేసుకోవచ్చు.

';

Acidic..

అంతేకాదు ముఖ్యంగా యాసిడ్ ఉండే నిమ్మరసం, వెనిగర్ వంటివి కూడా ఉప్పును సమతులం చేస్తాయి

';

Tip..

ఇలా చేస్తే వంటల్లో ఉన్న అధిక ఉప్పు వెంటనే తగ్గిపోతుంది

';

VIEW ALL

Read Next Story