Spinach Snack

పిల్లలకు సాయంత్రం పూట ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్ పెట్టాలి అనుకుంటే.. ఒకసారి ఈ తోటకూర పకోడీ ట్రై చేయండి..

Vishnupriya Chowdhary
Jul 02,2024
';

Thotakura Pakodi

ముందుగా రెండు కప్పుల తోటకూరని.. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

';

Snacks for Kids

అందులో మూడు సన్నగా కట్ చేసిన..పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.

';

Pakoda

అందులోనే ఒక స్పూన్ జీలకర్ర లేదా సోంపు వేసుకోని బాగా కలుపుకోవాలి.

';

Pakoda Snacks

తరువాత అందులోనే మూడు స్పూన్ల శెనగపిండి.. రెండు స్పూన్ల బియ్యప్పిండి.. రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.

';

Evening Snacks

అవసరమైతే కొద్దిగా.. నీరు పోసి కలుపుకోవాలి. తరువాత ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా.. నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.

';

Healthy Snacks

బాగా కాగిన నూనెలో ఈ తోటకూర మిశ్రమం.. పకోడీ మాదిరిగా వేయాలి. మీడియం ఫ్లేమ్ లో వాటిని వేగనివ్వాలి.. పకోడీ గోధుమ రంగు వచ్చేవరకు వేగనించి తీసేస్తే ఎంతో రుచికరమైన.. తోటకూర పకోడీ రెడీ.

';

VIEW ALL

Read Next Story