Health Tips: రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోయాయా..ఈ ఫుడ్స్ తింటే తిరిగి శక్తివంతులు అవుతారు

Bhoomi
Oct 11,2024
';

ప్లేట్ లెట్స్

రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు రక్తంలో వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. జ్వరం, తీవ్రమైన శరీర నొప్పులు వంటి సమస్యలు వస్తుంటాయి.

';

డెంగ్యూ

ముఖ్యంగా రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గుతూ డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తుంటాయి. అయితే రక్తంలో ప్లేట్ లెట్స్ పెరగాలంటే ఏం తినాలో ఇప్పుడు చూద్దాం.

';

బొప్పాయి ఆకు రసం

బొప్పాయి ఆకులను గ్రైండ్ చేసి దాని నుంచి రసం చేసుకుని తాగాలి. ఇలా తాగితే ప్లేట్ లెట్స్ వేగంగా పెరుగుతాయి. అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి.

';

మేకపాలు

మేకపాలలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్స్ ను పెంచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం రోగనిరోధకశక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

';

కివి

రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గినవారు కెవి పండు తినాలి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ప్లేట్ లెట్స్ ను పెంచుతాయి.

';

సిట్రస్ పండ్లు

పైనాపిల్, నారింజ, నిమ్మ, ఉసిరి మొదలైన పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి ఇమ్యూనిటిని పెంచుతాయి. ప్లేట్ లెట్స్ ను పెంచి చర్మం మెరిచేలా చేస్తాయి.

';

కొబ్బరి నీళ్లు

ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ శరీరంలోని ప్లేట్ లెట్స్ లోపాన్ని తగ్గిస్తాయి. ప్లేట్ లెట్స్ తక్కువగా ఉంటే ప్రతిరోజూ 1 కొబ్బరి బొండా తాగాలి.

';

కూరగాయలు

క్యాప్సికమ్, బచ్చలికూర, తోటకూర మొదలైన ఆకుకూరలను నిత్యం డైట్లో చేర్చుకోవాలి. వీటిని తీసుకుంటే రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.

';

బీట్రూట్

వీటన్నింటితోపాటే ప్లేట్ లెట్స్ పెంచుకునేందుకు పాలు,దానిమ్మపండు, బీట్రూట్ తినండి. మెంతి గింజల నీరు కూడా తాగవచ్చు.

';

VIEW ALL

Read Next Story