Weight Loss Dosa

డయాబెటిక్ పేషెంట్స్ తమ ఆహారం గురించి శ్రద్ధ వహించడం చాలా అవసరం. మరి అలాంటి షుగర్ పేషెంట్స్ కి ఎంతో మంచిదైన జోవర్ దోశ అనగా జొన్న దోశ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

';

Tummy Fat Loss Dosa

ఒక గిన్నెలో అరకప్పు జొన్నపిండిని తీసుకొని ఉండలు కట్టకుండా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి

';

Healthy Dosa

అందులోనే పావు కప్పు బియ్యప్పిండిని కూడా వేసి బాగా కలపాలి.

';

Tasty Weight Loss Diet

ఇప్పుడు అవసరమైనన్ని నీళ్లు పోసుకుని పిండి దోశలు వేయడానికి సరిపడా పలుచగా అయ్యేటట్టు చేసి పక్కన పెట్టుకోండి

';

Tasty Dosa

ఒక అరగంట అయ్యాక ఆ పిండిలో ఒక తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కరివేపాకు తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

';

Crispy Dosa

ఇవన్నీ కలిపాక కాసేపు పిండిని పక్కన పెట్టుకోండి.

';

Easy Dosa

ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి నూనె వేయాలి.

';

Weight Loss Tiffen

నూనె వేడెక్కాక.. మనం చేసి పెట్టుకున్న పిండిని దోశలాగా పలచగా వేసుకోవాలి.

';

Immunity Boosting Dosa

రవ్వ దోశలు ఎలా వేస్తారో అలా పలుచగా వేసుకుంటే.. జొన్న దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి.

';

Helathy Dosa

రెండు వైపులా బాగా కాల్చుకోండి. అంతే షుగర్ పేషెంట్స్ కి ఎంతో మంచిదైనా జొన్న దోశ రెడీ.

';

VIEW ALL

Read Next Story