5 Superfoods: రక్త హీనత సమస్యకు ఇవి సూపర్ ఫుడ్స్ , ఎముకల్ని పటిష్టం చేస్తాయి

Md. Abdul Rehaman
Sep 19,2024
';

రక్త హీనత

శరీరంలో హిమోగ్లోబిన్ కొరత ఉంటే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. రక్తం కొరత కారణంగా మహిళల్లో చాలామందికి ఎనీమియా సంక్రమిస్తుంది

';

వివిధ రకాల అనారోగ్య సమస్యలు

రక్త హీనతను దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే గంభీరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు.

';

5 సూపర్‌ఫుడ్స్

ఈ 5 సూపర్‌ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది

';

పాలకూర

పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటాయి. శరీరంలో హిమోగ్లోబిన్ కొరతను భర్తీ చేస్తాయి

';

గుడ్డు

ఇదొక హై ప్రోటీన్ ఫుడ్. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్యను పెంచుతుంది

';

పప్పులు

గుడ్డు తిననివారికి పప్పు బెస్ట్ ఆప్షన్. ఏ రకం పప్పులైనా సరే తీసుకోవచ్చు. ప్రోటీన్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి.

';

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో ఐరన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది

';

బ్రోకలీ

ఇందులో ప్రోటీన్లు, జింక్, ఫైబర్, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తం కొరతను తీరుస్తాయి

';

VIEW ALL

Read Next Story