మధుమేహాన్ని కూకటివేళ్లతో పెకిలించే పవర్ ఫుల్ సర్వపిండి..

';

చిరుధాన్యాలు అంటే జొన్నలు, రాగులు, గోధుమలు, అరిసెలు వంటివి.

';

ఇందులో బోలెడు మినరల్స్‌, విటమిన్‌లు ఉంటాయి.

';

చిరుధాన్యాలు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది.

';

ఈ ధాన్యాలతో సర్వపిండి తయారు చేసుకొని తింటే షుగర్ వ్యాధికి చెక్‌

';

ఎలా తయారు చేసుకోవాలంటే

';

కావాల్సిన పదార్ధాలు: చిరుధాన్యాలు-రెండు కప్పులు, ఉల్లిపాయలు- తరుగు, కొత్తిమీర- తరుగు, కరివేపాకు- ఒక రెమ్మ,

';

కావాల్సిన పదార్థాలు: క్యారెట్స్‌- రెండు, పచ్చి శనగపప్పు- రెండు స్పూన్‌లు, పల్లీలు- రెండు స్పూన్

';

నువ్వులు-ఒక స్పూన్‌, ఉప్పు-అర స్పూన్‌, పచ్చిమిర్చి, కారం- అర స్పూన్‌

';

తయారీ విధానం: శనగపప్పును తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి.

';

ఆ తరువాత పల్లీలను దంచి పక్కన పెట్టి ఒక గిన్నెలో చిరుధాన్యాల పిండిని పోసుకోవాలి.

';

ఇందులోకి క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు ఉల్లిపాయ, నువ్వులు కలుపుకోవాలి.

';

కొన్ని నీరు పోసుకుంటూ పిండిని సిద్ధం చేసుకోవాలి. వీటిని లడ్డూలాగా చేసుకోవాలి.

';

ఒక పెనం తీసుకొని నూనె రాసి లడ్డూలను సమంగా ఒత్తుకోవాలి.

';

మధ్యలో రంధ్రాలు పెట్టుకొని నూనె రాసి వేడి చేసుకోవాలి.

';

మీడియం మంట మీద అన్ని ఒత్తుకుంటే సరిపోతుంది. వేడి వేడి సర్వపిండి రెడీ

';

VIEW ALL

Read Next Story