Blood Pressure Remedies: మీ డైట్‌లో ఇవి ఉంటే చాలు బీపీ ఎంత ఉన్నా చిటికెలో కంట్రోల్

Md. Abdul Rehaman
Sep 22,2024
';


అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైంది. ఇతర వ్యాధులకు కారణమౌతుంది

';


అయితే డైట్‌లో ఈ పదార్ధాలు ఉంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉన్నా ఇట్టే అదుపులో వస్తుంది

';

అరటి

అరటి పండు తినడం వల్ల ఇందులో ఉండే పొటాషియం కారణంగా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.

';

కాల్షియం

కాల్షియం అధికంగా ఉండే పాలు వంటివి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.

';

పాలకూర

పాలకూర, ఆకు కూరలు తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

';

బాదం-వాల్‌నట్స్

ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

';

ఓట్స్

ఓట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story