Diabetic control pachadi for idli

షుగర్ పేషెంట్స్ పల్లీల చట్నీ తినకూడదు.. మరి ఉదయాన్నే ఇడ్లీ, దోశల్లోకి ఈ దొండకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి.

Vishnupriya Chowdhary
Sep 23,2024
';

Pachadi for idli

ముందుగా పావు కేజీ దొండకాయలు.. సన్నగా తరిగి పెట్టుకోవాలి.

';

Dondakaya pachadi for dosa

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని.. 10 ఎండు మిరపకాయలు, స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర బాగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.

';

Dondakaya pachadi for idli and dosa

తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని సుమారుగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

Diabetic pachadi

తర్వాత మిక్సీలో.. వేయించినవి అన్ని వేసుకుని ఒక్కసారి పొడిగా చేసుకుని. దానిలో చిన్న సైజు చింతపండు వేసి అది కొద్దిగా మేడిగాక.. దొండకాయ ముక్కలు వేసి..తగినంత ఉప్పు వేసి.. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.

';

Tasty Dondakaya pachadi

తర్వాత తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి.. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక్క ఎండు మిరపకాయ, కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర.. వేసి బాగా వేయించి.. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి.

';

Yummy dondakaya pachadi

అందులో మనం ముందుగా చేసుకున్న దొండకాయ మిశ్రమాన్ని వేసి కాసేపు స్టవ్ పైన పెట్టి ఆపేస్తే ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ.

';

VIEW ALL

Read Next Story