Holi festival 2024:హోలీ వేడుకల్లో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..

';

Holi Celebrations:

మనలో ప్రతిఒక్కరు హోలీ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

';

Holi Rules:

హోలీ వేడుక సమయంలో కొన్ని రూల్స్ పాటిస్తే, పండగను ఇంకాస్త జోష్ గా జరుపుకొవచ్చు

';

Natural Colours:

నేచురల్ గా తయారుచేసే రంగులతో మాత్రమే హోలీ జరుపుకొవాలి..

';

Avoid Chemical Colours:

కెమికల్స్ తో తయారు చేసిన రంగులు, పదార్థాలను హోలీలో అస్సలు ఉపయోగించకూడదు

';

Out Door Celebrations:

హోలీని ఇంట్లోకాకుండా ప్రత్యేకంగా వేరే చోట సెలబ్రేషన్ చేసుకొవాలి. దీంతో ఇల్లు రంగులతో పాడవదు..

';

Skin Care:

ముందుగా హోలీ రోజు ఉదయాన్నే నూనెను ఒంటికి, వెంట్రుకలకు బాగా పెట్టుకొవాలి. ఇలా చేస్తే రంగులు త్వరగా మానిపోతాయి..

';

Eye care:

రంగులు పెట్టేటప్పుడు కళ్లలోకి రంగు నీళ్లు పొకుండా, కలర్ పౌడర్ పొకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.

';

Dont keep your hose wet:

హోలీ ఇంట్లో ఆడటం వల్ల ఇల్లంతా తడిగా ఉంటుంది. దీని వల్ల చిన్న పిల్లలు, పెద్దవాళ్లు జరిపడే అవకాశం ఉంటుంది.అందుకే బైట ఆడాలి

';

Mobile Phone Tips:

హోలీ ఆడేటప్పుడు ఫోన్ నీళ్లతో నానకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ప్లాస్టిక్ కవర్లతో పెట్టుకొవాలి..

';

Avoid Eggs:

గుడ్లు, టమాటాలు కొందరు తలమీద పగలకొట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వామిటింగ్ సెషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

';

VIEW ALL

Read Next Story