ఖర్జూరం, తేనె రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి.
అయితే ఎన్నో సూపర్ మార్కెట్స్ లో.. ఈ రెండు కలిపి అమ్ముతూ ఉంటారు.
చాలామందికి అసలు ఈ రెండు ఎందుకు కలుపుతారు అనే సందేహం ఉండొచ్చు.. మరి ఈ రెండు కలిపి తింటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం..
తేనెలో బాగా ఊర పెట్టిన ఖర్జూరం.. తినడం వల్ల దగ్గు వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది తినడం వల్ల గాయాలు కూడా త్వరగా మానుతాయి.
నిద్ర బాగా పడుతుంది అలానే మన మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా ఈ రెండు తీపి పదార్థాలు అయినా కానీ.. ఇవి మితంగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.
రోగ నిరోధక శక్తి పెరిగి.. మన శరీరాన్ని అలర్జీలకి దూరంగా ఉంచుతుంది.. కాబట్టి తేనెలో ఊరించిన ఖర్జూరం తినడం ఎంతో మంచిది.