Heriones beauty tips

ప్రతి ఒక్క అమ్మాయికి.. తాను ఎంతో అందంగా కనిపించాలన్న ఆశ తప్పకుండా ఉంటుంది.

Vishnupriya Chowdhary
Aug 30,2024
';

Beauty secrets

అయితే అందుకోసం చిన్నచిట్కాలు ఫాలో అయితే చాలు.. ఎంచక్కా అమ్మాయిలు హీరోయిన్స్ లాగా మెరిసిపోవడం ఖాయం.

';

Fruits for beauty

ఉదయాన్నే టిఫిన్ లో.. తప్పకుండా ద్రాక్ష, బొప్పాయి లేదా పైనాపిల్ ఉండేటట్టు చూసుకోవడం ఉత్తమం.

';

Beauty tips

రోజు ఉదయాన్నే అల్పాహారం బదులు ఈ మూడు పండ్లతో సలాడ్ తింటే.. తప్పకుండా అందరూ ఈర్ష పడే అందం మీ సొంతమవడం ఖాయం.

';

Beauty care

ఇక మధ్యాహ్నం స్ప్రౌట్స్ లేదంటే నానబెట్టిన నట్స్ తీసుకోవడం మంచిది. ఇది తీసుకోవడం వల్ల మన పైన ఎండ పడిన దాని ప్రభావం పెద్దగా చూపివ్వదు.

';

Skin Detox water

ఇక ముఖ్యంగా.. నీళ్లు ఒకేసారి కాకుండా.. ఒక మూడు గ్లాసుల నీళ్లు ఒకటిన్నర గంట వ్యవధిలో.. తీసుకుంటూ ఉండాలి.

';

Skin detox water for beautyful skin

అందులోనూ.. నీళ్లల్లో పుదీనా లేదా కొత్తిమీర కలుపుకొని.. దాన్ని అలానే పెట్టుకొని.. రోజంతా తాగుతూ ఉండడం ఎంతో మంచిది. ఇలాంటి చిన్నచిట్కాలు ఫాలో అయితే.. కొద్ది రోజుల్లో మీ మొహం లో వచ్చే మార్పు మీకే కనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story