Hot Water Bathing: సమ్మర్ లో వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..?.. ఈ విషయాలు మీకు తెలుసా..?

Inamdar Paresh
Mar 30,2024
';

Summer Effect:

సాధారంగా సమ్మర్ సీజన్ లో చాలా మంది రెండు సార్లు స్నానంచేస్తుంటారు

';

Bad Smell:

ఆఫీసులు, కాలేజీలు, బైటనుంచి వచ్చాక శరీరంమంతా చెమటతో దుర్వాసన వస్తుంది

';

Hot Water:

చాలా మంది వేసవిలో వేడినీళ్లతో స్నానంచేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు

';

Body Pains:

కొందరు తరచుగా కండరాలు, వెన్నునొప్పుల సమస్యతో బాధపడుతుంటారు.

';

Health Tips:

వేడినీళ్లతో స్నానంచేస్తే బాడీ అంతా ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది

';

Headaches:

ముఖ్యంగా సమ్మర్ లో చాలా మంది ఒత్తిడి,తలనొప్పి సమస్యలతో బాధపడుతుంటారు

';

Sleeping:

గోరు వెచ్చని నీళ్లలో స్నానం చేస్తే బాడీ పెయిన్స్ తగ్గిపోయి మంచి నిద్ర పడుతుంది

';

Skin Glow:

వేడి నీళ్లతో స్నానంచేయడం వల్ల చర్మంనుంచి దుర్వాసన వెంటనే క్లీన్ అవుతుంది

';

VIEW ALL

Read Next Story