షాన్ టైట్:

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ టైట్ పేరిట ఉంది. అతను 157.7 KMPH వేగంతో బంతిని వేశాడు.

Samala Srinivas
Mar 31,2024
';

ఫాస్టెస్ట్ బాల్ రికార్డు: రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు షాన్ టైట్ ఈ ఘనతను సాధించాడు.

';

మయాంక్ యాదవ్:

ఐపీఎల్ 2024లో లక్నో మరియు పంజాబ్ మధ్య జరిగిన 11వ మ్యాచ్‌లో 155.8 కి.మీ వేగంతో బంతిని బౌలింగ్ చేశాడు 21 ఏళ్ల మయాంక్ యాదవ్.

';

ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో ఇదే వేగవంతమైన బంతి.

';

లోకి ఫెర్గూసన్:

2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు 157.3 KMPH వేగంతో బంతిని వేసిన రెండో ఫ్లేయర్ గా లోకీ ఫెర్గూసన్ నిలిచాడు.

';

ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఈ బంతిని వేశాడు. ఈ సీజన్‌ ట్రోఫీని గుజరాత్‌ గెలుచుకుంది.

';

ఉమ్రాన్ మాలిక్:

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన జాబితాలో భారత ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పేరు కూడా చేరింది.

';

157 కిమీ వేగంతో ఉమ్రాన్ మాలిక్ బంతిని విసిరడం ద్వారా 2022లో భారతదేశం తరపున ఈ టోర్నమెంట్‌లో అత్యంత వేగవంతమైన బంతిని బౌలింగ్ చేసిన రికార్డును సృష్టించాడు.

';

ఎన్రిక్ నోర్కియా:

దక్షిణాఫ్రికాకు చెందిన ఎన్రిక్ నోర్కియా కూడా ఈ జాబితాలో చేరారు. 2020లో నోర్కియా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నప్పుడు 156.2 కిమీ వేగంతో బంతిని వేశాడు.

';

VIEW ALL

Read Next Story