Roti Precautions: రాత్రి వేళ ఇన్ని రోటీలు తింటే బరువు ఎప్పటికీ పెరగరని తెలుసా

Md. Abdul Rehaman
Sep 23,2024
';


రాత్రి భోజనం ఎప్పుడూ తేలిగ్గా ఉండాలి. అయినా చాలామంది డిన్నర్‌లో రోటీ తింటుంటారు

';


అయితే రాత్రి సమయంలో ఎన్ని రోటీలు తినాలి, ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం

';


రోటీలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. అందుకే మహిళలు రాత్రి 2 రోటీలు, పురుషులు 3 రోటీలు తినాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ తింటే వాకింగ్ చేయాల్సిందే

';


రాత్రి రోటీ తినడం వల్ల బరువు పెరగవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువ రోటీలు తీంటే జీర్ణక్రియ కష్టమౌతుంది

';


రాత్రి వేళ రోటీలు తినడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ పెరగవచ్చు. రోటీలు ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్, ఎసిడిటీ సమస్య ఉండవచ్చు

';


రాత్రి వేళ రోటీ తినడం వల్ల జీర్ణంలో సమస్య రావచ్చు. మంచి నిద్ర ఉండకపోవచ్చు.

';


కడుపు సుంబంధిత సమస్యలు ఉండేవాళ్లు రాత్రి వేళ రోటీ తినకూడదు

';


హెల్తీగా ఫిట్‌గా ఉండాలంటే రోటీ తిన్న తరువాత కాస్సేపు తప్పకుండా వాక్ చేయాలి

';

VIEW ALL

Read Next Story