క్యారెట్ జ్యూస్ తాగే వారిలో పంటి నొప్పిసమస్యలు ఉండవు.
డైలీ క్యారెట్ జ్యూస్ లు తాగితే శరీరంలోకి మలినాలుబైటకు వెళ్లిపోతాయి.
పొట్ట నొప్పి,వంటి సమస్యలు ఉండవు.
క్యారెట్ లో ఉండే గుణాల వల్ల బెల్లీ కరిగిపోతుంది.
జుట్టురాలిపోవడం, చిక్కుల వంటి సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది.
జుట్లు లావుగా, కుదురు నుంచి మందంగా మారుతాయి.