Milk Quantity: రోజుకు ఎంత పాలు తాగాలి, వయస్సుని బట్టి ఎంత తాగొచ్చో తెలుసుకోండి
పాలను సూపర్ ఫుడ్ అంటారు. పాలు తాగడం వల్ల శరీరంలో ఎముకలు పటిష్టంగా మారడమే కాకుండా కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి
పాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కల్గిస్తుంది
పాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్, స్ఖూలకాయం, గుండె పోటు ఇతర సమస్యలు దూరమౌతాయి.
రోజుకు ఎవరు ఎంత పాలు తాగాలనేది వయస్సుని బట్టి ఉంటుంది
1 ఏడాది నుంచి మూడేళ్ల వరకూ పిల్లలు రోజుకు 100 నుంచి 200 మిల్లీమీటర్ల పాలు తాగాల్సి ఉంటుంది.
నాలుగేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పిల్లలు రోజుకు 200-300 మిల్లీమీటర్ల పాలు తాగాలి
కొన్ని అధ్యయనాల ప్రకారం 11 నుంచి 18 ఏళ్ల వయస్సులో పిల్లలు రోజూ కనీసం మూడు కప్పుల పాలు తాగాలి. అప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం ఉంటుంది
18 ఏళ్లు పైబడినవాళ్లు రోజుకు రెండు గ్లాసుల పాలు తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వయస్సులో కాల్షియం చాలా అవసరం