అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ఉదయంం లేచిన వెంటనే ఈ 5 యోగాసనాలు అలవర్చుకోండి
అధిక రక్తపోటు అనేది ఓ ప్రమాదకరమైన వ్యాధి. దీనివల్ల గుండె వ్యాధులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు వంటిసమస్యలు ఎదురుకావచ్చు.
రోజూ ఈ 5 యోగాసనాలు వేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
తాడాసనం
బాలాసనం
బోర్లా ఆసనం
భుజంగాసనం
శవాసనం